అల‌స‌త్వం ప‌నికిరాదు : శ్వేతా మ‌హంతి

by Shyam |
అల‌స‌త్వం ప‌నికిరాదు : శ్వేతా మ‌హంతి
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: టీబీ వ్యాధి గ్ర‌స్థుల గుర్తింపు న‌మూనాల సేక‌ర‌ణ‌, నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌కుండా మ‌రింత మెరుగైన సేవ‌లందించాల‌ని హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ్వేతా మ‌హంతి అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం కోఠి డీఎంహెచ్ఎస్ ఆవ‌ర‌ణ‌లోని కుటుంబ సంక్షేమ శాఖ శిక్ష‌ణ కేంద్రంలో ఉన్న డిసైనేటెడ్ మైక్రో స్కోపిక్ సెంట‌ర్ (డీఎంసీ)ని ఆమె త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్బంగా రోగుల నుంచి న‌మూనాలు సేక‌రించి ప‌రీక్ష‌ల నిర్ధార‌ణ‌కు పంప‌డంలో నిర్ల‌క్ష్యం చేస్తే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా డీఎంసీ సెంట‌ర్‌లోని రిజిష్ట‌ర్ల‌ను ఆమె ప‌రిశీలించారు.

Advertisement

Next Story

Most Viewed