- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెట్ పల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్
X
దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రేగుంట గ్రామానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇటీవల అనారోగ్యంతో బాల్క సురేష్ మరణించారు. కేేసీఆర్‌తో బాల్క సురేష్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. దీంతో బాల్క సురేష్ మృతికి నివాళులు అర్పించిన కేసీఆర్.. కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం బాల్క సురేశ్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Next Story