- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఆయన ప్రధాని మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. పర్యటన పూర్తి కావడంతో తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. మరికొన్ని గంటల్లో సీఎం కేసీఆర్ నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
Advertisement
Next Story