- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్లాష్.. ఫ్లాష్.. దళితబంధుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళితబంధు పథకాన్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత దళితబంధు పథకం అమలు చేయకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ కీలక ప్రకటన చేశారు. పార్టీ కోసం కష్టపడేవారికి పదవులు ఇస్తామని నేతలకు సూచించారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. వరి సేకరణ విషయంలో కేంద్ర వైఖరిని నిలదీయాలని, రైతులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటలపై రైతు వేదికల దగ్గర సమావేశాలు నిర్వహించి రైతలుకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
Advertisement
Next Story