ముక్తేశ్వరస్వామి సేవలో సీఎం కేసీఆర్ దంపతులు

by Shyam |   ( Updated:2021-01-19 00:48:36.0  )
ముక్తేశ్వరస్వామి సేవలో సీఎం కేసీఆర్ దంపతులు
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ముక్తేశ్వరస్వామిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.

అనంతరం మేడిగడ్డ బ్యారేజ్‌ను సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించున్నారు.

Advertisement

Next Story