ఈ తాజా వార్త జగన్ గురించే

by srinivas |
ఈ తాజా వార్త జగన్ గురించే
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం గాజులపేటలో వనమహోత్సవ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొననున్నారు. జగన్ రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story