నాన్ ఫర్మార్మెన్స్ సీఎం జగన్: యనమల

by srinivas |
నాన్ ఫర్మార్మెన్స్ సీఎం జగన్: యనమల
X

దిశ,వెబ్‌డెస్క్: జగన్ జంగిల్ రాజ్‌గా ఏపీని మార్చారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీకి రాబడులు, ఆర్థిక పరిస్థితి బాగున్నా అభివృద్ది, సంక్షేమం లేదని అన్నారు. కరోనా సాకుతో చేత కాని తనాన్ని కప్పి పుచ్చుకుంటున్నారని తెలిపారు. ఖజానా ఖాళీ అవుతుంటే..వైసీపీ వాళ్ల సొంత ఖజానాలు నిండుతున్నాయని చెప్పారు. గవర్నమెంట్ టెర్రరిజంతో ప్రజలు బెంబేలెత్తేలా వైసీపీ నాయకులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది నాన్ ఫెర్మార్మెన్స్ సీఎంగా జగన్ మిగిలారని విమర్శించారు.

Advertisement

Next Story