తిరుమల చేరుకున్న సీఎం జగన్

by srinivas |
తిరుమల చేరుకున్న సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో తిరుపతి బయల్దేరిన సీఎం జగన్ బుధవారం మధ్యాహ్నం రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సీఎం జగన్ తిరుమల చేరుకున్నారు. సాయంత్రం శ్రీవారి బ్రహ్మత్సవాల్లో పాల్గొని పట్టవస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రికి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సీఎం బస చేయనున్నారు.

Advertisement

Next Story