- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ
by srinivas |
X
కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈసీ ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేశారు. దీంతో సీఎం జగన్ స్పందిస్తూ తమను ఏమాత్రం స్పందించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం రాష్ర్ట అధికారి రమేశ్ ప్రెస్‌మీట్ పెట్టి వాయిదా వేసిన రెండు గంటల్లోనే సీఎం జగన్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాలకు ముందు, ఎన్నికల వాయిదా నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది.
Tags: CM Jagan, meets, Governor, local body elections Postponed, budget
Advertisement
Next Story