- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దోచుకోవాలని చూస్తు ఊరుకోం: బండారు
by srinivas |
X
ల్యాండ్ పూలింగ్ పేరుతో దోచుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ హెచ్చరించారు. విశాఖపై కాదు, ఇక్కడి భూములపైనే సీఎం జగన్‌కు ప్రేమ అని ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ,ముదపాక భూములు దోచుకున్నాడని తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. వైఎస్ విశాఖలో భూములు అమ్మి హైదరాబాద్‌లో డబ్బులు పెట్టారని జగన్ కూడా తండ్రి బాటలోనే ఈ భూములమ్మి నవరత్నాలు పెడతారా? అని ప్రశ్నించారు. శారదాపీఠంలో 3గంటలు గడిపేందుకు సీఎంకు ఖాళీ ఉంది కానీ విశాఖ సమస్యలపై చర్చించేందుకు ఖాళీ లేదా? అని బండారు సత్యనారాయణ నిలదీశారు.
Advertisement
Next Story