రేపు ఢిల్లీకి సీఎం జగన్

by Anukaran |   ( Updated:2020-09-21 10:22:50.0  )
రేపు ఢిల్లీకి సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకొని హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు, పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. బుధవారం ఢిల్లీ నుంచి నేరుగా సాయంత్రానికి రేణిగుంట ఎయిర్​పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమల పద్మావతి గెస్ట్​హౌస్​కు చేరుకుంటారు. అనంతరం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Advertisement

Next Story