- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ అంటే సిద్దిపేట, గజ్వేలేనా !
X
దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ సర్కార్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణ అంటే కేవలం సిద్ధిపేట గజ్వేలేనా అని ప్రశ్నించారు. శనివారం మెదక్ జిల్లాలో పర్యటించిన ఆయన ఏరియా ఆస్పత్రిలో కరోనా బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంతవరకు సిటీ స్కానింగ్ లేకపోవడం సిగ్గుచేటన్నారు. 100 పడకల ఆస్పత్రి మంజూరైనా పనులు పూర్తి కాలేదని, ధనిక రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతుందని, మంత్రులంతా భజనపరులయ్యారని విమర్శించారు. ఏరియా ఆస్పత్రిలో 172 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాపై యుద్ధం చేయాల్సిన సీఎం… ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని మండిపడ్డారు.
Advertisement
Next Story