- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పొలం కొట్లాటలో కత్తిపోట్లు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాల్లో దారుణం చోటు చేసుకుంది. శాంతిపురం మండలం కర్లగట్టులో పొలం విషయమై ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో విజయ్ అనే వ్యక్తిని రమణప్ప అనే వ్యక్తి కత్తితో కిరాతకంగా పొడిచాడు. దీంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
Next Story