- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు ముక్కలెయ్యరా..? హోటల్‌లో ఘర్షణ వీడియో
X
దిశ, వెబ్‌డెస్క్ : చికెన్ ముక్కల కోసం హోటల్ యజమానితో కస్టమర్ వాగ్వాదానికి దిగిన ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహీఫీల్ హోటల్ లో చోటు చేసుకుంది. హోటల్‌కి వచ్చిన కస్టమర్ తన బిర్యానీలో సరైన ముక్కలు రాలేదని వాగ్వాదానికి దిగాడు. దీంతో హోటల్ యాజమాన్యం, కస్టమర్ కి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గొడవ కాస్త పెద్దది కావడంతో హోటల్ యాజమాన్యం, జొమాటో సిబ్బందితో కలిసి కస్టమర్ పై దాడి చేశారు. ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story