- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు తిరుమలకు సీజేఐ ఎన్వీ రమణ.. షెడ్యూల్ వివరాలు ఇవే.!
X
దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గురువారం తిరుమలకు రానున్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకొని తిరుచానూరుకు వెళ్లి.. పద్మావతి అమ్మవారిని దర్శించుకొని అనంతరం తిరుమలకు చేరుకుంటారు.
ఈరోజు అక్కడే బస చేసి.. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఎన్వీ రమణ తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.
Advertisement
Next Story