సౌత్​జోన్ ​డీసీపీని సత్కరిస్తున్న నగర పోలీస్​కమిషనర్​

by Shyam |
dcp gajaraja bhupal
X

దిశ, చార్మినార్ : దక్షిణమండలం డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి గజరావు భూపాల్ కు పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా కమిషనర్​ కార్యాలయంలో శనివారం డీసీపీ గజరావ్​భూపాల్​ను నగర పోలీస్​కమిషనర్​అంజనీకుమార్ మెమెంటో ఇచ్చి​ఘనంగా సత్కరించారు. అతని సేవలు కొనియాడుతూ కమిషనర్ అంజనీకుమార్​మొక్కను కూడా బహకరించారు.

cp anjani kumar

Advertisement

Next Story