- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వావ్: ఒకే వేదికపై ఇద్దరు స్టార్స్.. చిరును చూడగానే లేచి అలా చేసిన బాలయ్య(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య కుమారుడి వివాహం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ వేడుకకు విచ్చేసిన మెగాస్టార్‌ను చూసి కుర్చీలో కూర్చొన్న బాలకృష్ణ లేచి నిలబడి విష్ చేశారు. ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకుని .. కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి రిలేషన్, బాండింగ్ దశాబ్ధాలుగా చెక్కుచెదరలేదని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అలాగే ఈ పెళ్లికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరైనట్లుగా సమాచారం.
కాగా నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని త్వరలో భారీ సన్మాన కార్యక్రమం జరగనుంది. ఇందుకు టాలీవుడ్‌లోని నటీనటులు, దర్శకులు, నిర్మాతలు అంతా కలిసిరానున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లే చీఫ్ గెస్ట్‌లన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఈవెంట్‌కు రావాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటికే ఆహ్వానం అందింది. దానికి ముందే ఇలా ఈ కార్యక్రమంలో కలుసుకోవడం విశేషం.
#Chiranjeevi and #NBK ❤️
— Suresh PRO (@SureshPRO_) August 24, 2024
pic.twitter.com/4MBs0JTz48
(video link credits to Suresh PRO X account)