- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ లవర్‌కు కార్డ్ ఇచ్చి మరీ పెళ్లికి పిలిచిన వరుణ్ తేజ్.. ఆమె ఎవరో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్ మూవీ తో ప్రేమలో పడ్డారు. ఇక ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా జరుపుకుని అందరికీ షాకిచ్చారు. వీరిద్దరూ త్వరలో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా, వరుణ్ తేజ్, లావణ్య కంటే ముందే ఓ టాలీవుడ్ హీరోయిన్‌ను ప్రేమించాడని ఆమెకు ఇప్పుడు తన పెళ్లి కార్డు ఇచ్చాడని ఓ వార్త వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళితే..వరుణ్ తేజ్ – రాశి ఖన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయింది. ఇలాంటి క్రమంలో వీరిద్దరు ప్రేమించుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ తన మాజీ లవర్‌కు స్వయంగా పెళ్లి కార్డ్ ఇచ్చి మరీ ఇన్వైట్ చేశాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఇది చూసిన వారు ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ అయిపోయాయని గుసగుసలాడుకుంటున్నారు.