- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్న వరుణ్ - లావణ్య.. ఇందులో నిజమెంత?
దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవల గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటూ పెద్దలను ఒప్పించి మరీ ఇటలీలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు కొద్ది రోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా హనీమూన్‌కు కూడా వెళ్లి వచ్చాయి. ప్రస్తుతం వరుణ తేజ్ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. లావణ్య త్రిపాఠి ఇంట్లోనే ఉంటూ ఇంటి బాధ్యతలు తీసుకుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, వరుణ, లావణ్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల చాలా మంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోతున్న విషయం తెలిసిందే. దీంతో పెళ్లికి ముందే వరుణ్-లావణ్య ఓ కండీషన్ పెట్టుకుని మరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు టాక్. ‘‘ఒకవేళ ఫ్యూచర్లో మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా సరే.. నేను అడిగినా కానీ నువ్వు డైవర్స్ ఇవ్వకూడదు. నువ్వు అడిగినా నేను విడాకులు ఇవ్వకూడదు’’ అంటూ వాళ్లకు వాళ్లే ప్రామిస్ చేసుకోవడంతో పాటు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ విషయం తెలిసిన వారు ఈ జంట పై ప్రశంసలు కురిపిస్తున్నారు.