ఆ హీరోను నమ్మి రెండు సార్లు అబార్షన్ చేయించుకున్న స్టార్ హీరోయిన్.. ట్వీట్ వైరల్

by sudharani |   ( Updated:2023-06-16 14:49:42.0  )
ఆ హీరోను నమ్మి రెండు సార్లు అబార్షన్ చేయించుకున్న స్టార్ హీరోయిన్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీ దక్కించుకున్న నటి బిపాసా బసు. ఆమె నటనతో, అందంతో అప్పట్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి.. కరణ్ గ్రోవర్ అనే హిందీ నటుడిని ప్రేమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె కరణ్‌తో రిలేషన్‌లో ఉన్న సమయంలో రెండు సార్లు అబార్షన్ చేయించుకుందట.

ఈ విషయాన్ని తెలిపింది మరెవరో కాదు. తనకి తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు. ఈ మేరకు అతడు ఓ పోస్ట్ షేర్ చేశాడు.. ‘‘జాన్ అబ్రహంతో రిలేషన్‌లో ఉన్నప్పుడు బిపాషాబసు 2 సార్లు అబార్షన్ చేయించింది. ఆ సంఘటనల తర్వాత, బిప్స్ అతనిని వదిలేసి ముందుకు సాగింది. ఆమె అతన్ని చాలా ద్వేషిస్తుంది’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story