- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెకండ్ సింగిల్ అప్‌డేట్.. ఈసారి కూడా బ్లాక్ బస్టరే?
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) అనే చిత్రం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై దిల్ రాజు(Dil Raju ), శిరీష్ (Sirish) నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు మీద రామ సిలకవే’ సాంగ్ సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది.
అంతే కాకుండా.. ఈ సాంగ్ ప్రజెంట్ సోషల్ మీడియా (social media)లో ట్రెండింగ్ వన్ (trending one)గా దూసుకుపోతోంది. ఇప్పుడు ఇదే జోష్‌లో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ (Second Single) అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘విజయోత్సవాన్ని జరుపుకుందాం.. వెంకీమామ బర్త్‌డే సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుండి చాలా ప్రత్యేకమైన సెకండ్ సింగిల్ ‘మీనూ’ (Meenu) సాంగ్ ప్రోమో రేపు ఉదయం 10:08 గంటలకు రాబోతుంది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే ఈ సాంగ్ కూడా సూపర్ హిట్ అవుతుందనే అనిపిస్తోంది. కాగా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 2025 సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న ప్రపంప వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Let's celebrate Victory @Venkymama's birthday with a very special song glimpse from #SankranthikiVasthunam 😍
— BA Raju's Team (@baraju_SuperHit) December 12, 2024
Second Single #Meenu Song Promo Tomorrow at 10:08 AM ❤️#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025💥@AnilRavipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/Ce0B5czcJO