- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత రిజెక్ట్ చేయడం వల్లే వరుణ్-లావణ్య పెళ్లి జరిగిందా?
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ తేజ్-లావణ్య త్రిపాఠి మిస్టర్ సినిమాతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత కొద్ది కాలంపాటు ప్రేమించుకుని.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వరుణ్-లావణ్య పెళ్లి ఇటీవల ఇటలీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట హనీమూన్‌లో ఎంజాయ్ చేస్తుంది. ఇక వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు బయటకు వచ్చిన కానుండి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, వరుణ్-లావణ్య పెళ్లి చేసుకోవడానికి కారణం సమంత అని ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
మిస్టర్ సినిమాను డైరక్టర్ శ్రీను వైట్ల తెలరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి మొదట ఆయన సమంతను హీరోయిన్‌గా అనుకున్నాడట. దీంతో సమంత దగ్గరకు వెళ్లి స్టోరీ చెప్తే దానిని ఆమె రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం పలువురు హీరోయిన్స్‌ని అనుకున్నా ఫైనల్లీ లావణ్య సెలెక్ట్ అయిందట. అయితే ఒకవేళ ఆ పాత్ర సమంత యాక్సెప్ట్ చేసి ఉంటే కచ్చితంగా వరుణ్ .. లావణ్య ని చూసే ఛాన్స్ వచ్చుండేదే కాదని తెలుస్తోంది. వీళ్ళ పెళ్లి కూడా జరిగి ఉండేది కాదట. ఇలా సినిమా రిజెక్ట్ చేసి పరోక్షకంగా వాళ్ళ ప్రేమకు పెళ్లికి కారణమైంది సమంత అన్న వార్త వైరల్ అవుతుంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ విషయం తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు.