Tamannaah Bhatia : అమ్మ కాబోతున్న తమన్నా.. షాక్‌లో ఫ్యాన్స్?

by Hamsa |   ( Updated:2023-09-13 11:48:47.0  )
Tamannaah Bhatia : అమ్మ కాబోతున్న తమన్నా.. షాక్‌లో ఫ్యాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో హాట్ అండ్ సెక్సీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా ఇటీవల వెబ్‌సిరీల్లో మరీ బోల్డ్‌గా నటించి రెచ్చిపోయింది. అలాగే తమన్నా నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా, తమన్నా అమ్మ కాబోతుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఫస్ట్ టైం తన రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తూ .. బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ కి తల్లిగా కనిపించబోతుందని తెలుస్తోంది. డైరెక్టర్ సజెషన్ మేరకే ఈ పాత్రలో కనిపించబోతుందట. హీరోయిన్ చిన్నప్పటి పాత్రకు తమన్నా తల్లిగా కనిపించబోతుందని సమాచారం. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ పాత్రలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు తల్లిగా కనిపించబోతుందా ..? అంటూ షాక్ అయిపోతున్నారు.

More News : ఆ హీరోతో పనిచేయడం నా అదృష్టమే.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story