- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సడెన్‌గా సమంత షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో నెట్టింట మొదలైన కొత్త అనుమానాలు!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైంది. ఆమెకు మయోసైటీస్ తగ్గకపోవడంతో చికిత్స తీసుకుంటూనే ఓ పాడ్ కాస్ట్ కూడా మొదలెట్టింది. ఈ క్రమంలోనే అభిమానులు ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుని పలు పోస్టులు పెట్టారు. దీంతో సమంత కూడా దానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించి గుడ్ న్యూస్ తెలిపింది. కానీ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక మూవీ తప్ప ఏ ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో.. సడెన్‌గా సోషల్ మీడియా వేదికగా ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది.
తన సకీ కంపెనీకి వర్క్ చేసేందుకు ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్, ఫ్యాషన్ డిజైనర్స్ కావాలని ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలని తెలిపింది. అంతేకాకుండా మెయిల్ ఐడిని కూడా ఇచ్చింది. ప్రస్తుతం సామ్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన ఫ్యాన్స్ ఆమె దగ్గర పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు హెల్త్‌కు సంబంధించిన విషయాలు తెలిపిన సమంత సడెన్‌గా బిజినెస్ స్టార్ట్ చేయడంతో నెట్టింట పలు అనుమానాలకు తెరలేపింది.
ఆమె ఆఫర్లు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటుందా? అందుకే బిజినెస్ రంగంలో రాణించాలనుకుంటుందేమో అని చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం సామ్ ఫైనాన్షియల్‌గా బాధపడుతుందేమో? అందుకే పలు రకాలుగా డబ్బులు సంపాదించడానికి ఆసక్తి చూపిస్తుంది అంటున్నారు. అలాగే ఇలా షాకింగ్ నిర్ణయాలు తీసుకుని మళ్లీ బిందాస్‌గా లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటుందని చెప్తున్నారు.
Read More...