అల్లు అర్జున్‌కు మైండ్ బ్లోయింగ్ షాకిచ్చిన శ్రీలీల.. మండిపడుతున్న ఫ్యాన్స్!

by Jakkula Samataha |
అల్లు అర్జున్‌కు మైండ్ బ్లోయింగ్ షాకిచ్చిన శ్రీలీల.. మండిపడుతున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : అందం, అభినయమే కాకుండా, తన డ్యాన్స్‌తో కుర్రకారు ఫిదా చేస్తున్న బ్యూటీ శ్రీలీల. అయితే ఈమె అల్లు అర్జున్‌కు బిగ్ షాకిచ్చిందంట. అసలేమైంది అనుకుంటున్నారా? శ్రీలీల డ్యాన్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఇక గుంటూరు కారం సినిమాతో ఆమెకు డ్యాన్స్ విషయంలో మరింత పాపులారిటీ వచ్చిన విషయం తెలిసిందే.దీంతో అల్లుఅర్జున్ సినిమాలో స్పెషల్ సాంగ్‌ కోసం మేకర్స్ శ్రీలీలను రిక్వెస్ట్ చేశారంట.అందుకు ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా ,శ్రీలీల మాత్రం దానికి నో చెప్పిందంట.దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ శ్రీలీలపై గుర్రుగా ఉన్నారు.వామ్మో శ్రీలీలకు మరీ ఇంత పొగరా..? బన్నీతో ఆఫర్ రావడం, ఆయనతో స్టెప్స్ వేయాలంటే అదృష్టం ఉండాలి, కానీ అలాంటి ఆఫర్‌ను రిజక్ట్ చేస్తుందా అంటూ ఫైర్ అవుతున్నారుజ

Advertisement

Next Story