విజయ్ దేవరకొండ పెట్టిన మెసేజ్ చూసి ఫోన్ పగలకొట్టేసిన శ్రీ లీల..!

by Hamsa |   ( Updated:2023-09-26 07:26:54.0  )
విజయ్ దేవరకొండ పెట్టిన మెసేజ్ చూసి ఫోన్ పగలకొట్టేసిన శ్రీ లీల..!
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఎంతలా మారుమోగుతుంది. స్టార్ హీరోల సరసన ఈ అమ్మడు ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతుంది. ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు పది సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ లీల విజయ్ దేవరకొండ నటిస్తున్న విజయ్ తిన్నూరి దర్శకత్వంలోని ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఏమైందో తెలియదు కానీ శ్రీ లీల తప్పుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, శ్రీ లీలకు కోపం వచ్చేలా మెసేజ్ చేశాడట. నువ్వు లేకుంటే మా సినిమాకు వచ్చే నష్టం ఏం లేదు అన్నట్లుగా మేసేజ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి శ్రీ లీలకు కోపం వచ్చి రౌడీ హీరో పంపిన మెసేజ్ చూడగానే కోపంతో ఫోన్ గోడకు వేసి పగలగొట్టేసిందట. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు విజయ్‌కి సపోర్ట్ చేస్తూ శ్రీ లీల తిక్క కుదిరించావంటూ ఆయనను పొగిడేస్తున్నారు.

Advertisement

Next Story