- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SJ Surya: మల్టీ టాలెంటెడ్ నటుడికి గౌరవ డాక్టరేట్.. సంతోషం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
దిశ, వెబ్‌డెస్క్: నటుడు, నిర్మాత, డైరెక్టర్, గీత రచయిత.. ఇలా మల్టీ టాలెంటెడ్‌గా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపు దక్కించుకున్నాడు కోలీవుడ్ స్టార్ ఎస్‌జే సూర్య(SJ Surya). మొదట్లో తెలుగు(Telugu), తమిళ(Tamil) చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్(Character artist)గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ప్రజెంట్ ఈయన రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తోన్న ‘గేమ్ ఛేంజర్’(game changer) నటిస్తున్నారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన ఖుషి(Khushi) చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ పవర్ స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
అయితే 25 ఏళ్లుగా ఎస్‌జే సూర్య సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తిస్తూ.. చెన్నై(Chennai)లోని వేల్స్ విశ్వవిద్యాలయం(University of Wales) గౌరవ డాక్టరేట్(Doctorate)ను ప్రదానం చేసింది. ఇవాళ (డిసెంబరు 1) చెన్నైలోని పల్లవరం(Pallavaram)లోనున్న యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ 15 వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని(Graduation ceremony) గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేడుకకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker Om Birla) చీప్ గెస్ట్‌గా హాజరై.. డాక్టరేట్ అందుకున్న వారిని అభినందిచారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పివీ సింధు(PV Sindhu), సైనా నెహ్వాల్(Saina Nehwal).. ఒలింపిక్ క్రీడల్లో(Olympic Games) ప్రపంచవేదికపై విజయం సాధించేలా మార్గనిర్దేశం చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్(Coach Pullela Gopichand)కు.. ఇలా సుమారు 5 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్(Undergraduate).. పోస్ట్ గ్యాడ్యుయేట్(Post Graduate), పరిశోధక విద్యార్థులు(Research students) పట్టాలు అందుకున్నారు.
Read More...
Prashant Varma: మనకు ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలి.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పోస్ట్