- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shriya Saran: బ్లాక్ శారీలో సీనియర్ హీరోయిన్.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫొటోలు
దిశ, వెబ్‌డెస్క్: ‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన శ్రీయ శరన్ (Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ భామ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా స్టార్ హీరోలందరితో నటించి రికార్డు సృష్టించింది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. తన అందం, డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అమ్మడికి టాలీవుడ్ టు బాలీవుడ్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
అయితే ఈ అమ్మడు ఇటీవల కాలంలో ఓ రేంజ్లో గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. 42 సంవత్సరాల్లో కూడా యంగ్ హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా అందంలో గట్టి పోటీ ఇస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ చీరలో ఘాటైన ఫోజులతో వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.
(video link credits to shriya saran instagram id)
- Tags
- Shriya Saran