- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామ్-చై, సానియా- షోయబ్.. ఇద్దరి విడాకుల్లో ఉన్న కామన్ పాయింట్ ఇదే!
దిశ, సినిమా: స్టార్ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఊహించని విధంగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అలా సినీ ఇండస్ట్రీలో చాలా జంటలు చేశాయి. గతంలో సమంత, నాగచైతన్య కూడా ఇలాగే విడిపోయారు. ఇప్పుడు మరో జంట విడాకులు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. భారత టెన్నిన్ స్టార్ సానియా మీర్జా, షోయబ్‌లు ఓ కొడుకు పుట్టాక విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ విషయం అధికారికంగా ప్రకటించక ముందే షోయబ్ పాక్ నటిని పెళ్లి చేసుకొని షాకిచ్చాడు. దీంతో ఆ ఫొటోలు చూసిన వారందరికీ అనుమానాలు ఎక్కువైపోయాయి. అసలు విడాకులు తీసుకోకుండానే పెళ్లి చేసుకోవడమేంటని ఆశ్చర్యపోయారు.
దీనిపై సానియా తండ్రి క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ వీరిద్దరికి సంబంధించిన వార్తలు ఆగడం లేదు. తాజాగా, ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే షోయబ్ మాలిక్ సానియా మీర్జా విడాకుల్లో.. అలాగే హీరోయిన్ సమంత నాగచైతన్య విడాకుల్లో ఒక కామన్ పాయింట్ ఉందట. సామ్, చై ప్రేమించి పెళ్లి చేసుకుని కొద్ది రోజులకు మనస్పర్థలు రావడంలో విడిపోయారు. సమంతనే డైవర్స్ అడిగిందట. అలాగే సానియా, షోయబ్‌ల మధ్య కూడా ఏవో మనస్పర్థలు రావడంతో సానియానే విడాకులు ఇవ్వాలని కోరిందట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.