- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాయ్‌ఫ్రెండ్‌ను వదిలేసి కోలీవుడ్ హీరోతో రకుల్ ప్రీత్ ఎఫైర్.. ఖరీదైన కారు అతను ఇచ్చిందేనా..?

X
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగు, హిందీ వంటి భాషల్లో పలు చిత్రాల్లో నటించి ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానితో ప్రేమలో ఉందన్న విషయం తెలిసిందే.
ఇటీవల ఈ అమ్మడు ఓ ఖరీదైన కారు కొని దాని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రకుల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ బ్యూటీ బాయ్‌ఫ్రెండ్‌ను వదిలేసి కోలీవుడ్ హీరోతో ఎఫైర్ నడిపిస్తోందని టాక్ నడుస్తోంది. ఆ కారు కూడా అతడే రకుల్‌పై ప్రేమతో కొనిచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
Next Story