Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

by Prasad Jukanti |   ( Updated:2025-03-14 05:16:22.0  )
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) మరో అరుదైన గౌరవం దక్కింది. యూకే (UK) ప్రభుత్వం ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును (Lifetime Achievement Award) ప్రకటించింది. సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేషమైన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఈ నెల 19న యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి ప్రదానం చేయనున్నారు. ఈ అచీవ్‌మెంట్ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, ఆయన అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More..

HHVM: పవన్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. ఆ రోజే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్

Next Story