- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nagarjuna: శోభితపై ప్రశంసలు కురిపించిన నాగార్జున.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita Dhulipala) ప్రేమించుకుని ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున(Nagarjuna) ట్విట్టర్ వేదికగా ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. అయితే వీరి పెళ్లిని నాగ్ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా జరిపించారు. ప్రస్తుతం నాగచైతన్య, శోభిత సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూనే పలు చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున కొడుకు, కోడలు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నాగచైతన్యతో పరిచయం కంటే ముందే నాకు శోభిత తెలుసు. తను చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడూ ప్రశాంతంగా, సంతృప్తిగా ఉంటుంది. ప్రస్తుతం చైతు, శోభిత ఆనందంగా ఉంటున్నారు. వాళ్లను చూస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది. చైతన్య జీవితంలోకి ఆమె వచ్చినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. కాగా, నాగార్జున సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం కూలీ, కుబేర(Kubera) వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు.