నిహారికకు రెండో పెళ్లి చేయడానికి సిద్ధమైన నాగబాబు.. వరుడు ఎవరో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-09-18 15:50:18.0  )
నిహారికకు రెండో పెళ్లి చేయడానికి సిద్ధమైన నాగబాబు.. వరుడు ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక ఇటీవల జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చింది. భర్తతో విడిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఫుల్ ఏంజాయ్ చేస్తుంది. అయితే నిత్యం సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతూనే ఉంటాయి. తాజాగా, నిహారిక విషయంలో నాగబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిహారికను ఇంట్లో పెట్టుకుని వరుణ్ పెళ్లి చేస్తే బాగుండదని అనుకుంటున్నారట.

ఈ క్రమంలో నిహారికకు రెండో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారట. దీంతో ఈ విషయం గురించి ఇంట్లో వారికి చెప్పారట. వరుణ్ తేజ్ పెళ్లిలోనే నిహారిక పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట నాగబాబు. ఆ అబ్బాయి తండ్రి నాగబాబుకి ఫ్రెండ్ అని తెలుస్తోంది. ఇక సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని బిజినెస్ మాన్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయిని నాగబాబు తన కూతురు నిహారికకు ఇచ్చి రెండో పెళ్లి చేస్తున్నారని వార్తలు వైరల్‌గా మారాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More News : ఇష్టమైన వ్యక్తికి బర్త్ డే విషెస్ చెప్పిన నిహారిక.. పోస్ట్ వైరల్

More News : పెళ్లికి ముందే తొలి పూజ చేసిన వరుణ్ తేజ్, లావణ్య దంపతులు.. ఫొటోలు వైరల్

Advertisement

Next Story