- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varun Tejకు బిగ్ షాకిచ్చిన Lavanya Tripathi.. మెగా ఫ్యామిలీ రియాక్షన్ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్నారు. ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. వీరిద్దరు మొదటిసారి కలిసిన ఇటలీలో నవంబర్ ఫస్ట్ వీక్‌లో వివాహం చేసుకుంటున్నారని సమాచారం. అయితే ఇటీవల పెళ్లికి సంబంధించిన షాపింగ్ కూడా ఈ కపుల్స్ స్టార్ట్ చేశారు.
తాజాగా, వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి హైదరాబాద్‌లోనే గ్రాండ్‌గా చేయబోతున్నారట. దీనికి కారణం కూడా లావణ్య కుటుంబ సభ్యులు తీసుకున్న కీలక నిర్ణయమేనట. ఇటలీలో పెళ్లి పెట్టుకుంటే తమ కుటుంబీకులు చాలామంది రాలేరు కాబట్టి అందరూ అందుబాటులో ఉన్నచోట పెట్టుకుందామని మెగా ఫ్యామిలీని రిక్వెస్ట్ చేశారట. అలాగే మెగా ఫ్యామిలీ వాళ్ళు కూడా దానికి ఇప్పుకున్నారట. ఎందుకంటే వరుణ్ తేజ్ పెళ్లి అందరూ చూడాలి అని భావించి అందరూ మెగా వరుణ్ తేజ్ ని లావణ్యను ఆశీర్వదించాలని.. అందుకే లాస్ట్ మినిట్‌లో ఇరు కుటుంబ సభ్యులు చర్చించుకుని ఇటలీలో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని మరీ హైదరాబాద్ లోనే గ్రాండ్ గా చేయబోతున్నారట. ఇందులో నిజమెంత ఉందనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందిస్తుందో లేదో చూడాలి మరి.