- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karthika Deepam : కార్తీక్ ని అవమానించిన శివనారాయణ
దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
ఫైల్స్‌పై సంతకాలు చేయడానికి జ్యో భయపడుతూనే ఉంటుంది కార్తీక్‌కి ఎక్కడ కోపం వస్తుందేమో అని. కార్తీక్ వచ్చి.. శివనారాయణతో గొడవ పడతాడు. ‘నేను క్వాలటీ చూడకుండా.. నేను అఫ్రూవ్ చేయకుండా ఫైల్ పైకి ఎలా వెళ్ళింది.. అసలు మీరెందుకు ఇలా చేస్తున్నారు. దీంతో తాత కూడా రెచ్చిపోతాడు. ‘నేనే ఒక్కడినే కాదు.. సీఈవోగారు (జ్యో) కూడా సంతకం చేశారు. ఫైల్ కూడా ఎప్పుడో అఫ్రూవ్ అయిపోయింది. ఇక నీ సంతకం ఎందుకు? అని అడుగుతాడు శివనారాయణ. ‘అంటే నా సంతకానికి విలువ లేదా .. ఇక నేను ఆఫీస్‌లో ఉండటం దేనికి ?’ అని కార్తీక్ అడుగుతాడు.
'అసలు నిన్ను ఉండమని ఎవరు అన్నారు .. నీ అవసరం మాకేం లేదు..’ అని మాట్లాడి కార్తీక్‌ని చాలా అవమానిస్తాడు జ్యో వద్దు వద్దు అని భయపడుతూనే ఉంటుంది. సద్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ కార్తీక్ వినడు. ‘ ఒక్క రెండు నిమిషాలు సమయం కావాలి’ అని కార్తీక్ అంటాడు. ఎందుకు ‘ఆలోచించుకోవడానికా?’ అని శివనారాయణ అంటాడు. ‘లేదు నా రాజీనామా లేఖ తెచ్చి ఇవ్వడానికి’ అని కార్తీక్ ఆవేశంగా వెళ్తాడు. అప్పుడే అదే టైం కి దీప అక్కడికి వస్తుంది క్యారేజ్ తీసుకుని. ‘దీపా లంచ్ తెచ్చావా? రెండు నిముషాలు వెయిట్ చెయ్ 'అని క్యాబిన్‌కి కోపంగా వెళ్తాడు కార్తీక్. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.