- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా ఫ్యామిలీపై నిహారిక మాజీ మామ సంచలన వ్యాఖ్యలు..!
దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె 2020లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల ఇటీవల కూకట్ పల్లి కోర్ట్‌లో విడాకులకు అప్లై చేయడంతో.. జూలై 5న విడాకులు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని నిహారిక, చైతన్య తమ ఇష్టప్రకారం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే వారు ఏ కారణంతో విడిపోయారన్నది మాత్రం క్లారిటీ లేదు.
ఈ క్రమంలోనే నిహారిక పై ఆమె మాజీ భర్త తండ్రి రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు తన కుమారుడి విడాకుల గురించి వస్తున్న వార్తలపై తన సన్నిహితుల వద్ద ఈ విధంగా చెప్పుకొని బాధపడ్డారట. ‘‘ నేను చాలా గౌరవంగా బ్రతికాను.. మెగా ఫ్యామిలీ అంటే చాలా గౌరవ, మర్యాదలు కలిగిన కుటుంబం అనుకున్నాను. కానీ, వాళ్ల కూతురి నిహారికకి అలాంటివేమి నేర్పలేదు. అలాగే నా కొడుకు గురించి మెగా అభిమానులు దారుణంగా మాట్లాడుతుంటే మా గౌరవం దెబ్బతింటుంది అయినా మెగా ఫ్యామిలీ వాళ్లు స్పందించపోవడం ఏ మాత్రం భరించలేకపోతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారట. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ పోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read More: దేహమే నీ ఆస్తి అంటూ ఒంటిపై బట్టలు లేకుండా నిఖిల్ హీరోయిన్ రచ్చ.. వీడియో వైరల్