- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి ముందే ఆ విషయంలో Mega Familyకి కండిషన్ పెట్టిన Lavanya..?
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్, యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాటి ప్రేమించుకుని ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి పెళ్లి ఆగస్టులో జరగనుండగా పలు కారణాల వల్ల క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే వరుణ్ తేజ్ పెళ్లి కొద్ది నెలల పాటు వాయిదా వేయాలని మెగా ఫ్యామిలీ నిర్ణయించుకున్నారట.
ఈ క్రమంలో మెగా కోడలు ఆడపడుచు కాపురం కూలిపోవడంతో ఆలోచనలో పడి మెగా ఫ్యామిలీకి ఓ కండిషన్ పెట్టినట్లు ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకునేది తనతో ఎంజాయ్ చేయాలని. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడానికి కానీ బానిసగా ఉండటానికి కాదు. మీరు నాకు రూల్స్ పెట్టి నన్ను అడ్డుకోవద్దు. అలాగే నిహారిక విడాకుల వల్ల మా వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మీరే చూసుకోవాలని మెగా ఫ్యామిలీకి లావణ్య కండిషన్ పెట్టిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు లావణ్య తన వైవాహిక జీవితం ఎక్కడ విచ్ఛిన్నం అవుతుందోనని భయపడి అలా చేసి ఉంటుందని గుసగుసలాడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : యంగ్ హీరోకు ఫుల్ సపోర్ట్‌గా మెగా ఫ్యామిలీ.. ఆ సినిమా కచ్చితంగా చూడాలంటూ స్పెషల్ పోస్ట్