- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైన్ తాగుతూ.. పంది మాంసం తినడం అంటే ఇష్టం అంటూ తెలిపి షాకిచ్చిన రష్మిక మందనా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక పుష్ప సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడుకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మెగా కోడలు ఉపాసన ‘కొణిదెల యువర్ లైఫ్’ పేరుతో హెల్త్, ఫుడ్, ఫిట్‌నెస్‌కు సంబంధించి ఓ వెబ్ పోర్టల్ నిర్వహిస్తున్నారట. దీనికి ప్రచారం కోసం హోస్ట్ ఉపాసన టాలీవుడ్ సెలబ్రీటీలను గెస్టులుగా పిలుస్తున్నట్లు సమాచారం.
అందులో భాగంగానే నేషనల్ క్రష్ తనకు ఇష్టమైన వంటకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో చికెన్ పుట్టు ఎలా వండాలో చేసి చూపించినట్లు తెలుస్తోంది. ఉపాసన తనకు ఇష్టమైన ఫుడ్స్ గురించి ప్రశ్నించడంతో రష్మిక సమాధానమిస్తూ.. కర్ణాటకలోని కోర్గి సామాజిక వర్గానికి చెందినవారు కాల్చే పంది మాంసాన్ని ఇష్టంగా తింటానని. అలాగే ఆ వర్గం ఇంట్లోనే తయారు చేసుకున్న వైన్‌ను రెండు గ్లాసులు తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుందని చెప్పుకొచ్చిందని టాక్. దీంతో ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read More : మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చిన మంచు లక్ష్మీ.. కుర్రాళ్ల క్రేజీ పోస్ట్‌లు