- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ శ్రీ లీల సినిమాలతో పాటు అలాంటి పనులు కూడా చేస్తూ డబ్బులు సంపాదిస్తుందా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కన్నడ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత స్టార్ చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తూ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో దాదాపు పది సినిమాల వరకు ఉన్నాయి. యంగ్ హీరోలకు ఛాన్స్ ఇవ్వకుండా సీనియర్ హీరోల సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది.
అయితే శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాకు అధిక మొత్తంలో పారితోషికం తీసుకుంటుంది. అలాగే కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ భారీగానే సంపాదిస్తుంది. అంతేకాదు ఆమె సంపాదించిన డబ్బు ఆమె దత్తత తీసుకున్న పిల్లల భవిష్యత్తు కోసం వినియోగిస్తుందని సమాచారం. అయితే ఏది ఏమైనప్పటికీ ఈమె నిర్ణయాలు ఆలోచనలు నిజంగా గొప్పవి అంటూ చాలా మంది నెటిజన్లు శ్రీలీలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.