- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ కాకుంటే.. ఆయనను నేనే పెళ్లి చేసుకునేదాన్ని నటి కామెంట్స్ వైరల్!
దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర నటి దీపా జగదీష్ స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న మల్లి సీరియల్‌లో నటిస్తోంది. మాలిని క్యారెక్టర్‌తో చీరకట్టులో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ అమ్మడు గతేడాది డైరెక్టర్ సాగర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం దీపా, సాగర్ దంపతులు ‘నీతోనే డాన్స్’ షోలో పాల్గొంటున్నారు.
తాజాగా దీపా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని భర్త ముందే తన క్రష్ ఎవరో తెలిపి అతడికి షాకిచ్చింది. దీపా మాట్లాడుతూ.. ‘‘ మొన్న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్ అంటే నాకు చాలా ఇష్టం. ‘ఫిదా’ సినిమా చూసి నేను నిజంగానే అయనకి ఫిదా అయిపోయాను. ఆయన హైట్ నాకు చాలా ఇష్టం. లావణ్య త్రిపాఠితో ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. కానీ, లేదంటే నేనే చేసుకుందాం అనుకున్నాను. అల్లు అర్జున్, మహేష్ బాబు అంటే ఇష్టం. ఆర్య సినిమా అప్పటి నుంచి అల్లు అర్జున్‌పై ఇష్టం ఏర్పడింది’’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా విన్న ఆమె భర్త స్పందిస్తూ ‘చూస్తున్నా.. చూస్తున్నా నాతో పాటు ఆడియన్స్ కూడా చూస్తున్నారు అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం దీపా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read More: Hanuman Movie ‘హను మాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇప్పటికే ఆకట్టుకుంటున్న ఫస్ట్ టీజర్