- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi : రాజ్ కి ముద్దు పేరు పెట్టిన స్టెల్లా
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
రాహుల్.. ఇటు రాజ్‌ని అటు ప్రకాశాన్ని పట్టుకుని ఈరోజుకి మేము ముగ్గురం నీకు హెల్ప్ చేస్తాం స్టెల్లా అని అంటాడు. ఆ మాటకి సదా మీ సేవాలో అని ప్రకాశం అంటాడు. చాలా థాంక్స్ అని స్టెల్లా అంటుంది. ‘అవును మా ఇద్దరికీ ముద్దు పేర్లు పెట్టావ్.. మా రాజ్‌కి పెట్టవా?’ అని ప్రకాశం అడుగుతాడు. ‘మీ రాజ్ చూడటానికి చెర్రీ పండులా ఉంటాడు.. కాబట్టి.. చెర్రీ అని పిలుస్తాను..అంటూ ముద్దుగా అంటుంది ' స్టెల్లా. దాంతో రాజ్ సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక కళావతి షాక్ అయి అలాగే చూస్తూ ఉంటుంది. వాళ్ళ ఓవర్ యాక్షన్ చూసి వెంటనే స్వప్న కోప పడుతూ.. వీళ్లకి బాగానే పేర్లు పెట్టావ్ .. ‘నీ పేరు జెర్రీ అని పెట్టుకో.. మంచిగా సెట్ అవుతుంది ' అని అంటుంది.
అప్పుడు వెంటనే ధాన్యం.. ఆ స్టెల్లా వైపు చూస్తూ.. ‘వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం .. నువ్వు నడుపు తిప్పడమే కనిపిస్తుంది.. గరిటె తిప్పేది ఏమైనా ఉందా? లేదా .. ఆ పులిహోరా(ప్రకాశం)న్ని మొఖాన్ని కూడా తీసుకెళ్లు.. నీకు సామాన్లు కడగటంలో సాయపడతాడు’ అని అంటుంది. దాంతో స్వప్న.. ‘హా మిస్టర్ డిలీషియస్‌ని అతన్ని కూడా తీసుకెళ్లు.. సింగిల్‌గా వచ్చావ్ గా .. వెళ్ళేటప్పుడు నువ్వు డబుల్‌గా వెళ్తావ్’ అని అంటుంది రాహుల్ గురించి చెబుతుంది. ‘డబుల్‌గానా?’ అంటే ఏంటి.. నాకేమి అర్ధం కాలేదు అన్నట్టు చూస్తుంది స్టెల్లా. నీకు ఇప్పుడే అర్ధం కాదులే .. ‘ముందు ముందు బాగా అర్థమవుతుందిలే’ అని స్వప్న అంటుంది. అప్పుడు వెంటనే కళావతి కూడా ఒక కౌంటర్ వేస్తుంది. ‘హా మిస్టర్ చెర్రీని కూడా నీతోపాటు తీసుకెళ్ళు .. అతను ఆల్ రౌండర్.. నువ్ అడగాలే కానీ, నిన్ను బూత్ బంగ్లాకి కూడా తీసుకెళ్తారు’ అని అంటుంది.