- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Film industry: విడాకులు తీసుకున్న మరో జంట.. అధికారికంగా ప్రకటించిన లాయర్
X
దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీ(Film industry)లో మరో జంట విడాకులు తీసుకుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్(AR Rehman) దంపతులు విడాకులు తీసుకుంటున్నట్టు వారి లాయర్ అధికారికంగా ప్రకటించారు. ‘వారి బంధం చాలా కాలంగా ఒడిదుడుకులతో సాగుతోంది. 29 ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని రెహమాన్ భార్య సైరా బాను(Saira Banu) తీసుకున్నారు. తమ మధ్య ఏర్పడిన అగాథం ఇక పోదని ఇద్దరూ భావిస్తున్నారు. ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజల్ని బాను కోరుతున్నారు’ అని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, రెహమాన్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తెలుగులో ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Advertisement
Next Story