- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమంత కోసం థియేటర్‌లో ‘ఖుషి’ సినిమా చూడనున్న అక్కినేని నాగార్జున ఫ్యామిలీ?
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ నటి సమంత ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషి’ విజయం సాధించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. కెరియర్ పరంగా సమంతకి మంచి సక్సెస్‌ను ఇచ్చింది. చాలాకాలం తర్వాత సమంతకి విజయం వరించడంతో అక్కినేని ఫ్యామిలీ నాగార్జున, అమల, అఖిల్, నాగచైతన్య ఏ ఎం బి థియేటర్ లో సమంత కోసం ఈ సినిమా చూస్తున్నట్లు టాక్.
నాగచైతన్యతో వ్యక్తిగత విభేదాలతో సమంత విడిపోయిన గాని.. ఆమెను అక్కినేని ఫ్యామిలీ ఎంతగానో గౌరవించడం తెలిసిందే. చైతుతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో అక్కినేని కుటుంబ సభ్యులు సమంత పట్ల సానుకూలంగానే స్పందించారు. సెప్టెంబర్ 4న తేదీన విడుదలైన బిగ్‌బాస్-7 సీజన్‌లో కూడా నాగార్జున సమంత గురించి విజయ్‌ని అడిగారు. సమంత ఆరోగ్యం పరంగా కెరీర్ పరంగా మళ్లీ ఫామ్‌లోకి రావడంతో అక్కినేని ఫ్యామిలీ ఆనందపడుతున్నట్లు తెలుస్తోంది.
Read More: మూడు రోజుల్లో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాకు కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలుసా?