- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐ లవ్ యూ అంటూ శ్రీ లీలకు నెటిజన్ కామెంట్.. దానికి ఆమె రియాక్షన్ చూస్తే వావ్ అనాల్సిందే
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి సందడి(Pelli Sandadi) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బుట్టబొమ్మ.. ఫస్ట్ సినిమాతోనే తన గ్రాఫ్ అమాంతం పెరిగి పోయింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటినీ అందుకుంటూ దూసుకుపోయింది. కానీ, ఈ అమ్మడుకు హిట్స్ కంటే ఎక్కువ ఫ్లాప్‌లే ఎదురయ్యాయి. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. నిత్యం లేటెస్ట్ ఫొటోస్(Latest Photos) షేర్ చేస్తూ కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో ఆస్క్ మి ఎ క్వష్చన్(Ask Me a question) అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అందులో భాగంగా చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. అందులో ఓ నెటిజన్ ఐ లవ్ యూ అని కామెంట్ పెట్టారు. దానికి శ్రీ లీల ‘ఉమ్ ఆ.. ఉమ్ ఆ.. ఐ లవ్ యూ’ (Muah Muah I LOVE YOU) అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ రిప్లై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
దేవుడి దయవల్ల అదే జరుగుతుందని భావిస్తున్నా.. పెళ్లిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
- Tags
- SreeLeela