- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డ్రాగన్ కంట్రీకి సొంత నావిగేషన్
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) నావిగేషన్ వ్యవస్థకు పోటీగా చైనా ‘బెయ్ డో’ పేరుతో సొంత నావిగేషన్ సిస్టాన్ని తయారు చేసింది.
అమెరికా జీపీఎస్, రష్యాకు గ్లోనాస్, యూరప్ గెలీలియా నావిగేషన్ వ్యవస్థల కంటే ఇది అత్యాధునికమైనదని చైనా వెల్లడించింది. 2035 సంవత్సరానికి ఈ వ్యవస్థ మరింత ఆధునికతను సంతరించుకుని ప్రపంచానికి సేవలు అందించనున్నట్లు డ్రాగన్ కంట్రీ ప్రకటించింది.
Advertisement
Next Story