భారత్ పై చైనా మరో భారీ కుట్ర..! 

by Anukaran |   ( Updated:2020-09-14 00:17:05.0  )
భారత్ పై చైనా మరో భారీ కుట్ర..! 
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ పై చైనా మరో దుష్టపన్నాగానికి పాల్పడింది. సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. ఈ కుట్రను ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం బయటపెట్టింది. 10 వేలమందికి పైగా భారతీయ ప్రముఖులు, కీలక సంస్థలపై నిఘా పెట్టినట్టు వెల్లడించింది. చైనా నిఘా నీడలో భారత రాష్ట్రపతి, ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, మాజీ సీఎంలు, ప్రతిపక్ష నేతలు ఉన్నట్టు పేర్కొంది.వీరందరినీ విదేశీ లక్ష్యాలుగా చైనా నిర్దేశించుకుంది.

చీఫ్ ఆఫ్ డిఫెన్సె స్టాఫ్ నుండి శాస్త్రవేత్తల వరకు అనేకమందిపై రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తోంది. చైనా నిఘా పరిధిలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్, అటామిక్ ఎనర్జీ రెగ్యూలేటరీ బోర్డు, ఇస్రో వంటి ప్రఖ్యాత సంస్థలు ఉన్నాయి. చైనా ఇంటెలిజెన్స్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ కోసం పని చేస్తున్న జెన్‌హువా కంపెనీ ఈ నిఘా పెట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా టెక్నాలజీ ఉపయోగించి

Advertisement

Next Story

Most Viewed