క్షమాపణ చెప్పిన చైనా

by vinod kumar |
క్షమాపణ చెప్పిన చైనా
X

కరోనాను తొలిగా గుర్తించి అప్రమత్తం చేసిన వైద్యుడు లివెన్‌లియాంగ్‌(34) విషయంలో తమ ప్రవర్తన తప్పని చైనా అంగీకరించింది. వైద్యుడి కుటుంబానికి వూహాన్‌ పోలీసులు క్షమాపణ చెప్పారు. ఏడుగురు వ్యక్తుల్లో ‘సార్స్’ను పోలిన వైరస్‌ను తాను గమనించినట్టు డిసెంబరు 30న ‘విచాట్‌’ గ్రూప్‌లో లివెన్ షేర్‌ చేశాడు. కానీ, దీనిపై పోలీసులు అతడిని హెచ్చరించారు. జనవరి 10న లిలో కరోనా లక్షణాలు కనిపించాయి. తాను వైరస్‌ బారినపడ్డట్టు ప్రకటించిన కొద్ది రోజులకే చనిపోయాడు. అతడి మరణం చైనాలో సంచలనమైంది.

tags :China, apologizing, doctor LiveLiang family, The doctor who diagnosed corona for the first time, china police

Advertisement

Next Story