- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఒక్క టెస్టుతో కలిసిపోయిన ముగ్గురు
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఒకే తల్లి కడుపున పుట్టిన ముగ్గురు అక్కాచెల్లెల్లు డీఎన్ఏ పరీక్షతో ఒక్కటయ్యారు. వీరు వివిధ కారణాలతో హైదరాబాదులోని వేరు వేరు షెల్టర్ హోమ్స్‌లో ఉంటున్నారు. ఈ అక్కాచెల్లెలు తమకు తోబుట్టువులున్నాట్లు తెలపడంతో వెల్ఫేర్ అధికారులు వారికోసం వెతకడం మొదలెట్టారు. ఇలా నగరంలోని అన్ని షెల్టర్ హోమ్స్‌లో వెతగ్గా కొందరిని గుర్తించారు. బాలికలు తెలిపిన వాటిలో మ్యాచ్ అయిన వారికి డీఎన్ఏ టెస్ట్ చేయడం ద్వారా ముగ్గురక్కాచెల్లెల్లు కలిశారు. దీంతో వారి ఆనందాలకు అవదులు లేకుండా పోయాయి. ఎట్టకేలకు తమను ఒక్కటిచేసిన అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా వెల్ఫేర్ అధికారి ఆకేశ్వర్ రావు సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కి తెలపారు. ముగ్గురక్కాచెల్లెలని కలిపేందుకు కృషిచేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ట్వీట్ చేశారు.
Advertisement
Next Story