పెళ్లిని అడ్డుకున్న అధికారులు.. కారణం ఇదే

by Shyam |
పెళ్లిని అడ్డుకున్న అధికారులు.. కారణం ఇదే
X

దిశ, మహబూబాబాద్: అభం శుభం తెలియని మైనర్ బాలికకు పెళ్లి చేస్తుండగా పోలీసుల సహకారంతో చైల్డ్ లైన్ అధికారులు అడ్డుకున్నారు. మహబూబాబాద్ పట్ణణంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికలకు విహహం చేయడంతో కలిగే అనర్థాలపై బాలిక తల్లింద్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు చైల్డ్ లైన్ అధికారులు.

Advertisement

Next Story