ప్రగతిభవన్‌లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం

by Anukaran |   ( Updated:2020-09-24 05:23:30.0  )
ప్రగతిభవన్‌లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రగతి భవన్‌లో మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధి ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు, అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ చట్టం అమలు, జీవో 58,59, ధరణి పోర్టల్, వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్ క్రమబద్దీకరణపై చర్చిస్తున్నారు.

Advertisement

Next Story